ఫెయిర్ అండ్ లవ్లీ పాప పోల్ డాన్స్

Last Updated on by

యామీగౌత‌మ్ ను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనాల‌నిపిస్తుంది మ‌రి. మ‌న ద‌గ్గ‌ర పోల్ డాన్సుల‌కు కాస్త క్రేజ్ త‌క్కువే. కానీ ఇప్పుడు బాలీవుడ్ భామ‌లంతా ఈ పోల్ డాన్సులు చుట్టూనే తిరుగుతున్నారు. ఇప్ప‌టికే జాక్వ‌లిన్ ఈ డాన్సుల్లో ఆరితేరిపోయింది. ఇప్పుడు యామీగౌత‌మ్ కూడా ఇదే చేసింది. తాజాగా ఈ భామ పోల్ డాన్సుతో పిచ్చెక్కించింది. ప‌నిలో ప‌నిగా త‌న అందాలు చూపించి అంద‌రికీ మ‌త్తెక్కించింది. ప్ర‌స్తుతం ఈ భామ‌కు సినిమాలు పెద్ద‌గా లేవు.

yami gautam Fitness Secret Pole Dance

టాయ్ లెట్ ఫేమ్ శ్రీ నారాయణ్ సింగ్ తెరకెక్కిస్తున్న బట్టి గుల్ మీటర్ చాలు సినిమాలో షాహిద్ కపూర్ తో జోడీ క‌ట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ ఒక్క సినిమాతో బిజీగా ఉంటూ.. మ‌ధ్య‌లో ఇలా అందాలన్నీ ఆర‌బోస్తుంది యమీ. యాడ్స్ తోనే అప్ప‌ట్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న యామీ ఇప్పుడు సినిమాల్లోకి వ‌చ్చి అటూ ఇటూ కాకుండా పోయింది. బాలీవుడ్  కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. స్టార్ హీరోల‌తో న‌టించినా కూడా క్రేజ్ రాక‌పోవ‌డంతో సింపుల్ గా ఇలా పోల్ డాన్సులు చేస్తూ.. అందాలు ఆర‌బోస్తూ కాలాన్ని అలా గ‌డిపేస్తుంది ఈ భామ‌.

User Comments