Yami Gautam Maxim Sexy Photoshoot | pulkit samrat

యామి గౌతమ్ మ్యాగ్జిమ్ అందాలు..

Yami Gautam Maxim Sexy Photoshoot

కొన్నిసార్లు అంతే.. ఇండ‌స్ట్రీలో అవ‌స‌రం.. అవ‌కాశం ఎంత వాళ్లనైనా మార్చేస్తుంటుంది. వాటికి లొంగిపోని వాళ్లుండరు. లొంగ‌క‌పోతే ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సిందే. యామీగౌత‌మ్ తొలిదారినే ఎంచుకుంది. అవ‌కాశాల కోసం ఈమె త‌న య‌మ్మీ య‌మ్మీ అందాల‌ను అంగ‌ట్లో పెట్టేసింది. అస‌లు ఈ రేంజ్ లో రెచ్చిపోతుంద‌ని ఎవ‌రూ క‌ల‌లో కూడా ఊహించలేదు. అంత‌గా అందాలు ఆర‌బోసింది ఈ భామ‌. గౌరవంగా తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన యామీ గౌత‌మ్.. ఇప్పుడు మ్యాగ్జిమ్ లో బికినీ వేసుకుని మ్యాగ్జిమ‌మ్ ఆర‌బోసింది. ఫేర్ అండ్ ల‌వ్లీ యాడ్ తో య‌మీ నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయింది. ఇదే ఈమెను బాలీవుడ్ కు కూడా తీసుకెళ్లింది. ద‌క్షిణాదిన ఈ భామ‌ను ప‌ట్టించుకోకపోయినా.. బాలీవుడ్ మాత్రం బానే ఆద‌రిస్తుంది. అజయ్ దేవ్ గ‌న్ యాక్స‌న్ జాక్స‌న్.. వ‌రుణ్ ధావ‌న్ బ‌ద్ లాపూర్.. పుల్కిత్ సామ్రాట్ స‌న‌మ్ రే సినిమాల్లో న‌టించింది యామీగౌత‌మ్. ఇందులో బ‌ద్ లాపూర్ విజ‌యం సాధించింది. గ‌తేడాది హృతిక్ రోష‌న్ తో కాబిల్ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

Yami Gautham Maxim Photoshoot 002 యామి గౌతమ్ మ్యాగ్జిమ్ అందాలు..కాబిల్ కూడా య‌మీ ఆశలు నెర‌వేర్చ‌లేదు. ఓవైపు సినిమాలు పోతున్నా కూడా ఈ భామ మాత్రం వార్త‌ల్లోనే ఉంటుంది. దానికి కార‌ణం ఆమె ఎఫైర్స్. ఆల్రెడీ పెళ్లైన పుల్కిత్ సామ్రాట్ తో య‌మీ చాలా రోజుల పాటు ఎఫైర్ న‌డిపింద‌నే రూమ‌ర్ ఉంది. ఇది స‌ల్మాన్ కు తెలిసి పుల్కిత్ కు వార్నింగ్ కూడా వెళ్లింద‌నే వార్త‌లు ఉత్త‌రాదిన వినిపించాయి. ఈయ‌న‌తో రెండు సినిమాలు చేసింది య‌మీగౌత‌మ్. రెండింట్లోనూ య‌మాగా అందాలు ఆర‌బోసింది. కానీ ఎక్క‌డా అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు.

Yami Gautham Maxim Photoshoot 003 యామి గౌతమ్ మ్యాగ్జిమ్ అందాలు..

దాంతో ఇక చేసేదేం లేక‌.. త‌న పాత వృత్తి మోడ‌లింగ్ కు వ‌చ్చేసింది యామీ గౌత‌మ్. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ర్యాంప్ వాకులు చేస్తూ కుర్రాళ్ల గుండెల‌కు గాయాల్ని చేస్తుంటుంది ఈ ఫేర్ అండ్ ల‌వ్లీ పోరీ. ఇక ఇప్పుడు ఏకంగా మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ పై మ్యాగ్జిమ‌మ్ అందాల‌న్నీ ఆర‌బోసింది. ఈ ముద్దుగుమ్మ‌ మ్యాగ్జిమ్ కోసం బికినీ వేసుకోని ఓపెన్ అయిపోయింది. ఈ భామ య‌మ్మీయ‌మ్మీ అందాలు చూసి థ‌ర్మామీట‌ర్లు కూడా కొత్త హైట్స్ వెతుక్కుంటున్నాయి. అస‌లే చ‌ల్లి పుట్టే స‌మ‌యంలో ఇలాంటి గిలి పుట్టే ఫోటోలు చూస్తే ఎవ‌రెస్ట్ లో ఉన్నోడి కైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే..!

యామి గౌతమ్ మ్యాగ్జిమ్ అందాలు..
0 votes, 0.00 avg. rating (0% score)