య‌మ్మీ య‌మ్మీ అందాలు అంగ‌ట్లో

Last Updated on by

యామీగౌత‌మ్.. ఫేర్ అండ్ ల‌వ్లీ యాడ్ తో ఇండియ‌న్ వైడ్ గా పాపుల‌ర్ అయిన బ్యూటీ. ఇప్పుడు సినిమాల్లో త‌న ఉనికి కోసం పాటు ప‌డుతూనే ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ భామ‌కు స‌రైన గుర్తింపు రాలేదు. తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లోనూ ట్రై చేసినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు యామీగౌత‌మ్ కు క్రేజ్ రాలేదు. అవ‌కాశాల కోసం ఈమె త‌న య‌మ్మీ య‌మ్మీ అందాల‌ను అంగ‌ట్లో పెట్టేసింది. అస‌లు ఈ రేంజ్ లో రెచ్చిపోతుంద‌ని ఎవ‌రూ క‌ల‌లో కూడా ఊహించలేదు. అంత‌గా అందాలు ఆర‌బోసింది ఈ భామ‌.Yami Gautam Sexy Cleavage at an Eventఆ మ‌ధ్య మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ కోసం బికినీ వేసుకుని మ్యాగ్జిమ‌మ్ ఆర‌బోసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి అందాల‌న్నీ ఆర‌బోసింది. ఈ సారి ఎద అందాల‌ను బాగానే ప‌రిచేసింది ఈ ముద్దుగుమ్మ‌. ద‌క్షిణాదిన ఈ భామ‌ను ప‌ట్టించుకోకపోయినా.. బాలీవుడ్ మాత్రం బానే ఆద‌రిస్తుంది. అజయ్ దేవ్ గ‌న్ యాక్స‌న్ జాక్స‌న్.. వ‌రుణ్ ధావ‌న్ బ‌ద్ లాపూర్.. పుల్కిత్ సామ్రాట్ స‌న‌మ్ రే  సినిమాల్లో న‌టించింది యామీగౌత‌మ్. ఇందులో బ‌ద్ లాపూర్ విజ‌యం సాధించింది. గ‌తేడాది హృతిక్ రోష‌న్ తో కాబిల్ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.Yami Gautam Sexy Cleavage at an Eventకాబిల్ కూడా యామీ ఆశలు నెర‌వేర్చ‌లేదు. ఓవైపు సినిమాలు పోతున్నా కూడా ఈ భామ మాత్రం వార్త‌ల్లోనే ఉంటుంది. దానికి కార‌ణం ఆమె ఎఫైర్స్. ఆల్రెడీ పెళ్లైన పుల్కిత్ సామ్రాట్ తో యామీ చాలా రోజుల పాటు ఎఫైర్ న‌డిపింద‌నే రూమ‌ర్ ఉంది. ఇది స‌ల్మాన్ కు తెలిసి పుల్కిత్ కు వార్నింగ్ కూడా వెళ్లింద‌నే వార్త‌లు ఉత్త‌రాదిన వినిపించాయి. ఈయ‌న‌తో రెండు సినిమాలు చేసింది యామీగౌత‌మ్. రెండింట్లోనూ య‌మాగా అందాలు ఆర‌బోసింది. కానీ ఎక్క‌డా అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. మొత్తానికి య‌మ్మీ య‌మ్మీ అందాల‌తో ఈ భామ ఇప్పుడు కుర్రాళ్ల‌కు గిలిగింత‌లు పెడుతుంది.Yami Gautam Sexy Cleavage at an Event

User Comments